విజయవాడ నడిబొడ్డున రక్తచరిత్ర

97

THE BULLET NEWS (VIJAYAWADA)-రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్రను తలపించే మర్డర్ విజయవాడ నడిబొడ్డున ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.. వేమురి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతి క్రూరంగా నరికి చంపారు గుర్తుతెలియని దుండగులు.. దీంతో ఒక్కరిగా విజయవాడ నగరం ఉలిక్కిపడింది..

SHARE