కన్నులవిందుగా రంగనాధుడి ధ్వజారోహణ

126

The bullet news (Nellore)-  పవిత్ర పెన్నానదీ తీరాన వెలసియున్న తల్పగిరి రంగనాదుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.. నిన్న నుంచి ప్రారంభమైన ఈ బ్రహోత్సవాలు వచ్చె నెల 5వరకు జరగనున్నాయి..ఇవాళ తెల్లవారుజామున ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగా జరిగింది.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..

SHARE