రాపూరు పోలీసుస్టేషన్ దాడి వెనుక అసలు కారణం ఇదేనా..?? వైరల్ గా మారిన వీడియో…

292

THE BULLET NEWS – రాష్ట్రంలో సంచలనం కలిగించిన రాపూరు పోలీసు స్టేషన్ పై దాడి ఘటన పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.. నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. రాపూరు లో ఎలాంటి సెక్షన్లు అమలులో లేవని, దళితులు అధైర్యపడొద్దని ఇప్పటికే జిల్లా ఎస్పీ దళితులకు భరోసా ఇచ్చారు.. దాడికి పాల్పడిన వారిని తప్ప ఇంకెవరిని అరెస్ట్ చెయ్యబోమని ఆయన స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో రాపూరు పోలీసు స్టేషన్ దాడికి కారణమైన పరిస్థితులు, కారణాలను వివరించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ కేసులో అసలు బాధితుడు గా ఉన్న జోసెఫ్ దాడి గురించి ఏమంటున్నాడో మిరే వినండి..

SHARE