పులిగిలిపాడు క్వారీలో బ్లాస్టింగ్.. ఒకరి పరిస్థితి విషమం..

304

THE BULLET NEWS (RAPUR)-నెల్లూరు జిల్లా రాపూరు మండలం పులిగిలిపాడులో సమీపంలోని క్వారీలో జరిగిన అక్రమ బ్లాస్టింగులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.. బ్లాస్టింగ్ సమయంలో కూలి పనులకు వెళ్లిన అనుషా అనే యువతి తీవ్రంగా గాయపడింది.. ఈ ఘటన నిన్న జరిగితే క్వారీ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు.. ప్రస్తుతం అనుషా పరిస్థితి విషమంగా ఉండటంతో బాధిత బందువులు ఆందోళ చేపట్టారు.. నెల్లూరు లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో అనుషా చికిత్స పొందుతుంది

SHARE