ఎన్ ఎంసీ మ‌రియు బ్రిడ్జికోర్సుల‌కు రాష్టీయ ఆయూష్ మెడిక‌ల్ అసోసియేష‌న్ మ‌ద్ద‌తు.. నెల్లూరులో ర్యాలీ

34

The bullet news  (Nellore)_ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఎన్ ఎంసీ మ‌రియు బ్రిడ్జికోర్సుల‌కు నెల్లూరులో రాష్టీయ ఆయూష్ మెడిక‌ల్ అసోసియేష‌న్ నుంచి మ‌ద్ద‌తు లభిస్తోంది.. ఇవాళ న‌గ‌రంలోని విఆర్సీ నుంచి గాంధీబొమ్మ వ‌ర‌కు రాష్టీయ ఆయూష్ మెడిక‌ల్ అసోసియేష‌న్ నాయ‌కులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా అసోసియేష‌న్ నాయ‌కులు మాట్లాడుతూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ఎన్ ఎంసీ, బ్రిడ్జి కోర్సుల‌ను స్వాగ‌తిస్తున్నామ‌న్నారు.. దాని వ‌ల్ల అన్ని డిపార్ట్ మెట్ డాక్ల‌ర్ల‌కు స‌రైన గుర్తింపు, ప్రాధాన్య‌త ల‌భిస్తోంద‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో బిజేపి నాయకులు మండ్ల ఈశ్వ‌ర‌య్య‌, అసోసియేష‌న్ నాయ‌కులు శివ‌కుమార్, సుధాక‌ర్, బాల‌చంద్ర‌శేఖ‌ర్ , శివ‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు..

SHARE