రెచ్చిపోతున్న దొంగలు..

210

THE BULLET NEWS (UDAYAGIRI)- ఉదయగిరి నియజకవర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు.. గుడి, బడి, ఇల్లు అనే తేడా లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.. తాజాగా దుత్తలూరు మండలం నందిపాడులో దొంగలు రెచ్చిపోయారు.. వెంకటేశ్వరస్వామి దేవాలయం లో చొరబడి హుండీని పగలగొట్టి ఉన్నదంతా దోచుకెళ్లారు..

SHARE