సాయిరెడ్డి @ రిలాక్స్…..

152

సండే సరదాగా సన్నిహితులతో చెస్ ఆడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలాక్స్ మూడ్ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.. నిత్యం కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారంతో బిజీగా ఉండే విజయసాయిరెడ్డి తీరిగ్గా చెస్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది.. నిన్నటి వరకూ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి ఆనం కు చెక్ పెట్టిన సాయిరెడ్డి ఇప్పుడు చెస్ అడుతున్నాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఎప్పుడూ వర్క్ బిజిలో కనిపించే సాయిరెడ్డి సరదాగా ఉన్న వీడియో మొదటిసారి కావడంతో వైసీపీ నేతలు ఉత్సహంగా కామెంట్స్ చేస్తున్నారు..