ముత్తుకూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

94

The bullet news (Muthukuru)- ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. కిష్ణపట్నం సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస రావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు.. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ త్యాగథనుల ఫలితమే తమకు స్వాతంత్ర్యం సిద్దించిందన్నారు.. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే సోదరభావాన్ని కల్గి ఉండాలన్నారు.. కులాలు, మతాలు వేరైనా మనమంతా భారతీయులన్నారు.. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ ఐ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు..
లో ఏకత్వంలో అందరు కలిసి ఉండాలి….

SHARE