వరగలి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం…

114

నెల్లూరు జిల్లా వరగలి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది .లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద బయటకు తీసరు చిల్లకూరు పోలీసులు.
హైదరాబాద్ నుండి చెన్నై కి వెళ్తున్న కారు ఒక్కసారిగా మనిషి అడ్డు రావడం తో మనిషిని ఢీకొనడంతో పాటు ఎదురు గా వస్తున్న ద్రాక్ష లోడు వెళ్తున్న లారీ ని ఢీకొంది.