THE BULLET NEWS (VENKATAGIRI)-ఓ టీవీ చానెల్ వేదిక‌గా విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌, జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు ఆది మ‌ద్య జ‌రుగుతున్న మాట‌ల తూటాల‌ గురించి జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు ఆర్పీ స్పందించారు.. వెంక‌ట‌గిరిలోని పోలేర‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు.. ఇంత‌కీ ఆది గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లేంటి..? వెంక‌ట‌గిరి ప్ర‌సిద్ది గురించి ఏమాట్లాడారో మీరే చూడండి..

 

 

 

 

 

 

0

SHARE