ఆర్టీసీ బస్సు బోల్తా …

327

సూళ్లూరుపేట నుండి పెర్నడుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొరిడీ వద్ద బోల్తా పడి పెను ప్రమాదం తప్పింది…బస్సు స్టీరింగ్ రాడ్ కట్ కావడంతో అదుపు తప్పి పులికాట్ సరస్సులో బోల్తా పడింది..ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో. బయటపడ్డరు వాళ్ళని హుటాహుటిన 108 ద్వారా సూళ్లురుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు