ఎస్.టి. గురుకుల పాఠశాలను సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే

84

The bullet news (Nellore)-  నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్నఎస్.టి. గురుకుల పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు. విద్యార్దులు, ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. విద్యార్దులు, ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకులంలో భద్రతా కారణాల ద్రుష్ల్యా సి.సి. కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారు.. వాటర్ ప్లాంట్, టాయిలెట్స్ సౌకర్యాల ఏర్పాటుకు క్రుషి చేస్తానన్నారు.. ఎస్.టి. గురుకుల పాఠశాల సౌకర్యాల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను సంప్రదించాలని ఆయన ఉద్యోగులకు, విద్యార్దులకు సూచించారు..

SHARE