నెల్లూరు గిరిజన గురుకులంలో కర్కోటక ప్రిన్సిపాల్

80

The Bullet News – Nellore

వాళ్ళు గిరిపుత్రులు.. అభంశుభం తెలియని చిన్నారులు..అంతకుమించిన నిరుపేదలు.. విద్యాబుద్ధులు కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన వారికి అక్కడ సంరక్షణ అధికారి నరకం చూపుతున్నారు. ఆలనాపాలనా చూడాల్సిన అధికారి అపర రాక్షసుడు గామారాడు. చిన్నపిల్లలు అనే కనికరం కూడా లేకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారు.. నగరంలో ని పొదలకూరురోడ్డుఎస్టీ బాలుర వసతి గృహంలో ఈ దారుణం జరిగింది.. కాదు.. కాదు.. జరుగుతోంది..

SHARE