ఉదయగిరిలో కామాంధుడు

224

The Bullet News ( Udaya giri)_ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు , అనారోగ్యంతో తన వద్దకు వచ్చిన ఓ వివాహితపై కన్నేసాడు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. . దీంతో వివాహిత బంధువులు, స్థానికులు ఆ వైద్యుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన తనతో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ వివాహిత కుటుంబ సభ్యులకు,స్థానికులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మారేళ్ల వెంకటేశ్వర్లును ప్రశ్నించగా అతని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

SHARE