నెల్లూరులో తళుక్కుమన మంగమ్మ…

231

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు రామూర్తినగర్ లోని లాక్మేసలోన్ను అందాల తార సినీ నటి సమంత చేతుల మీదుగా అట్టహాసంగా “లాక్మే సలోన్” ప్రారంభంభించారు,ఆనంతరం జ్యోతి ప్రోజ్యులన చేసారు , అందంగా, ఆకర్షిణీయంగా కనిపించాలనే వారి కోసం నెల్లూరులో ప్రప్రధమంగా వోగ్ హెయిర్ స్టైల్స్, గ్లామరస్ హైలెట్స్, క్లాస్సీ మేనిక్యూర్స్, పెడిక్యూర్స్, ఫేసియల్స్, మసాజ్ ల వంటి అత్యాధునిక విధానాలతో సేవాలందించడం కొరకు నెల్లూరు నగరంలో లాక్మే సలోన్ ప్రారంభించడం జరిగిందని, ప్రారంభోత్సవ ఆఫర్ గా అన్నీ సేవలపై 20 శాతం రాయితీని అందిస్తున్నామని లాక్మే లీవర్ సీఈవో పుష్పరాజ్ షెనాయ్ అన్నారు.

సలోన్ ప్రారంభించిన సమంత అక్కినేని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కొద్దిపాటి ఆర్ అండ్ ఆర్ కోరుకుంటారని, అసౌకర్యంగా ఉంటుందన్నారు. లాంటి వారి కోసం లాక్మే సలోన్ దగ్గర ఉండటం

బ్యూటీ సర్వీసెస్ పరిశ్రమలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ లాక్మే సలోన్ అని ఇప్పటికే 110 నగరాలలో 380కు పైగా లాక్మే సలోన్ సేవలందిస్తున్నాయని, ఫ్రాంచైజీ భాగస్వామి లీలా సాయికుమార్ మాదా తెలిపారు.

SHARE