సరి “హద్దు” హింస. # తమిళ జాలర్లను చిత్ర హింసకు గురిచేసిన ap జాలర్లు # ఆలస్యంగా వెలుగులోకి

201

ఈ నెల 1వ తేదీన ఏపీ సముద్ర ప్రాంతంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న 9 మంది తమిళ మత్స్యకారులు ఇంకా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లొనే ఉన్నారు. స్థానిక మత్స్యకారుకు చిక్కిన సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, దాడులు జరిగాయని తెలుస్తుంది. ఈ నేపద్యంలో 9 మంది తమిళ మత్స్యకారులకు చిన్నపాటి గాయాలు అయ్యాయని విశ్వసనీయ సమాచారం.
ఆంధ్రా సరిహద్దులోకి చొరబడిన మత్స్యకారులు తమిళనాడులోని నాగుర్ నాగపట్నం జాలర్లుగా గుర్తించిన పోలీసులు