లోకాన్ని చూడకుండానే చంపేశారు.

141

The bullet news (UDAYAGIRI) – కళ్లు తెరిచి లోకాన్ని సైతం చూడలేదు.. కానీ అంతలోనే శాశ్వతంగా కన్నుమూసింది నెల్లూరుజిల్లాలో ఓ పసికందు.. తల్లిదండ్రులు కర్కశత్వమో లేక మరేవో కారణాలు తెలియదు గానీ పుట్టి 24 గంటలు గడవకుముందే ఓ పసికందును గోనె సంచెలో చుట్టి రోడ్డు పక్కన పడేశారు.. ఈ హ్రుదయవిదారక ఘటన జిల్లాలోని దుత్తలూరు మండలం తెడ్డుపాడులోని పిల్లాపేరు వాగు సమీపంలోని చోటు చేసుకుంది.. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు..

SHARE