నెల్లూరులో వికలాంగురాలి పై అత్యాచారం…

186

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్ లో దారుణం చోటుచేసుకుంది ,మతిస్థిమితం లేని ఓ యువతీ పై అత్యాచారానికి ఒడికట్టాడు ఓ యువకుడు ,ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి ఆ యువతీ పై దారుణానికి ఒడిగట్టాడు, ఆ సమయంలో యువతీ కేకలు వేయడంతో నిందుతుడు పరారయ్యాడు , విషయం తెలుసుకున్న తల్లి రెండవ నగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసారు .కేసు నమోదు చేసుకున్న పోలీస్లు నిందితున్ని అదుపులో తీసుకున్నారని సమాచారం..

SHARE