హెడ్ మాస్టర్ పై బాలయపల్లి పీఎస్ లో కేసు నమోదు…

107

THE BULLET NEWS (BALLAYAPALLI)-
విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యోరు వికృత చేష్టలకు పాల్పడ్డాడు.. నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం కడగుంట ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న హెడ్ మాస్టర్ గౌరాబతిన ప్రసాద్ (59)ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారు తల్లిదండ్రులు కు చెప్పారు.. దీనితో విద్యార్థినుల తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ ప్రసాద్ పై పోలీసులకు పిర్యాదు చేసారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…

SHARE