బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం…

116

THE BULLET NEWS (BUCHIREDDYPALEM)-నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది.. పెనుబల్లిలోని దళితకాలనీలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో
ఓ వ్రుద్దురాలి సజీవదహనమైంది.. మ్రుతురాలు చెంచమ్మగా స్థానికులు గుర్తించారు..

SHARE