సోమశిలకు తగ్గుతున్న వరద నీటి ప్రవాహం….

184

సోమశిలకు తగ్గుతున్న వరద నీటి ప్రవాహం..జలాశయం ఇన్ ఫ్లోఔట్ ఫ్లో 9,019,పూర్తిస్థాయి నీటి మట్టం 77.988 టీఎంసీ..ప్రస్తుత నీటి మట్టం 69.325 టీఎంసిలు

పెన్నార్ డెల్టాకు 2,850,కావలి కాలువకు 850 క్యూసెక్కులు,ఉత్తర కాలువకు 600 క్యూసెక్కులు,దక్షిణ కాలువకు 150,క్యూసెక్కులు,కండలేరు జలాశయానికి 12,150 క్యూసెక్కులు నీటిపంపిణి చేశారు.