కార్పోరేట్ విద్యపై మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

189

THE BULLET NEWS (NELLORE)-చీమ దూరే సందు దొరికితే తలకాయ దూర్చేలా ఉంటద్ది రాజకీయ నాయకుల వ్యుహాలు.. ప్రతి వ్యూహాలు.. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మంత్రులు సో్మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ ఉప్పు నిప్పుగా ఉన్నారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చేసిన కామెంట్స్ కొత్త చర్చకు తెరలేపుతోంది.. విద్యావ్యవస్థలో ఒత్తిడిని వివరిస్తూ సీనియర్ మంత్రి సోమిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెల్లూరులో హాట్ టాఫిక్ గా ఉన్నాయి.. ఇంతకీ ఆయనేమన్నారో.. మీరే చూడండి…

SHARE