సోమిరెడ్డి.. అంతగా ఎగిరెగిరి పడమాకా – కాకాణి వ్యంగ్యాస్త్రాలు

121

The bullet news (Nellore)- వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు వైసీపీ జిల్లా అద్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి.. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి చేసిన కామెంట్స్ మీద తనదైన
శైలిలో పైరయ్యారు. నెల్లూరు పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిద్ర లేచినప్పటి నుంచి మంత్రి సోమిరెడ్డికి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప మరో పనేలేదున్నారు.. జగన్మోహన్ రెడ్డి వల్లే సోమిరెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని దుయ్యబట్టారు. నీరు చెట్టు, మురుగు దొడ్ల నిర్మాణం లో భారీ అవినీతి జరుగుతోందని కాకాణి ఆరోపించారు.. జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించే స్థాయి సోమిరెడ్డి కి లేదని
మండిపడ్డారు.

SHARE