హీరోగా మంత్రి సోమిరెడ్డి… ఛాన్స్ ఇస్తానన్నా డైరెక్టర్ వర్మ..

146

THE BULLET NEWS-యుగ పురుషుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీయబోయే “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమాలో లక్ష్మీ పార్వతిని హీరోయిన్ గా పెట్టుకోండి అని మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై వర్మ ఘాటుగా స్పందించారు.. లక్ష్మీ పార్వతి పక్కన మిమ్మల్ని హీరోగా పెట్టుకుంటాను అంటూ ఆయన కౌంటర్ సంధించారు.

SHARE