పవన్ కళ్యాణ్ చెపినట్లు చేస్తూనే… పవన్ పై విమర్శలు చేస్తున్న శ్రీ రెడ్డి రెడ్డి.

37

THE BULLET NEWS (HYDERABAD)-

టాలీవుడ్‌లో జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌పై నిరసనగా నటి శ్రీరెడ్డి స్పందించిన తీరు ముమ్మాటికీ సరికాదన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌జీ ఆంధ్రప్రదేశ్‌ కోసం మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం కోర్టుకు లేదా పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదు? మేమూ కూడా అంతే. టాలీవుడ్‌లోని కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగు అమ్మాయిల పట్ల మీకు కనీసం గౌరవం కూడా లేదు అన్ని ప్రశ్నించారు.

మీరు బలవంతంగా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. అమ్మాయిలు పవన్‌ కల్యాణ్‌ మద్దతును ఎప్పుడూ అడగొద్దు. సినిమా పరిశ్రమపై అసహ్యం వేస్తుందని వాపోయారు.

SHARE