ఈనెల 10న వైభవంగా శ్రీనివాస కళ్యాణం

83

The bullet news (Nellore)- నగరంలోని వేదాయపాలెం సెంటర్ లో ఈ నెల 10వ తేదీన శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సునీల్ తెలిపారు.. మీడియాతో మాట్లాడిన ఆయన కళ్యాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శనివారం సాయంత్రం గం.4 లకు సింహపురి హాస్పటల్ వద్ద నుంచి ఊరేగింపు, ఎదురుకోలు కార్యక్రమాలు ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. భక్తులు భారీగా పాల్గొని శ్రీనివాసుని కళ్యాణాన్ని జయప్రదం చేయాలని సునీల్ కోరారు.. ఈ సమావేశంలో శ్రీనివాస కళ్యాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SHARE