THE BULLET NEWS (VENKATAGIRI)-అయ్యప్ప స్వామిలు వెంకటగిరి లోని అయ్యప్ప స్వామి గుడి నందు మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వామిలు తెల్లవారుజామునే హోమ గుండాన్ని నిర్వహించి, గురుస్వాముల చేత ఇరుముడి ధారణ చేసారు.ఈ ఇరుముడి ధారణను తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఈ ఇరుముడి కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు గురు స్వామి అవ్వారు క్రిష్ణ తదితరులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో వెంకటగిరి మునిసిపల్ చైర్పర్సన్ దొంతు శారదా పాల్గొన్నారు.

SHARE