మళ్ళీ సుచీ లీక్స్ కలకలం.. ఈసారి ఎవరి బాగోతాలో.. !

199

The bullet news (Sex)- మలయాళ నటి భావన లైంగిక వేధింపుల తర్వాత సినీ పరిశ్రమ లో లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి… ఇక కోలీవుడ్ లో సుచీ లిక్స్ పేరుతో లీకైన దక్షిణాది నటుల ఆంతరంగిక విషయాలు.. కోలీవుడ్ తారల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. గాయని సుచిత్ర ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖుల మధ్య రాసలీలలు అంటూ.. అనేక వీడియోలు ఫోటోలు వెలువడి.. సంచలనం సృష్టించాయి. దీంతో కోలీవుడ్ తారలు ఎప్పుడు ఎవరు ఆ లీక్స్ బాధితులుగా మిగులుతామో అంటూ భయం భయంగా గడిపారు . కాగా తనకు ఆ లీక్స్ ఎటువంటి సంబంధం లేదు అని తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి.. ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అని సుచి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అప్పటి నుంచి ఈ సంగతి కోలీవుడ్ మరచిపోయింది.. కానీ …!

తాజాగా ఓ వీడియో మళ్ళీ కోలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.. ఎలా వెళ్లానో… మళ్ళీ అలాగే వచ్చా…. పలువురి నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలను మళ్ళీ రిలీజ్ చేయనున్నాను అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో తారల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది.. ఈ సారి సుచీ ఎవరి గుట్టు బట్టబయలు అవుతుందో ఏ నటీనటుల బాగోతాలను బట్టబయలు చేయనున్నదో..

SHARE