ఫ్యాన్ కి ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

82

THE BULLET NEWS (KOVUR) – కారణాలు తెలియడం లేదు గాని ఓ వ్యక్తి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన  ఇవాళ  కోవూరు మండలం వేగూరు సీతారామపురంలో చోటు చేసుకుంది..

సీతారామపురంలో తాటిపర్తి మోహన్ కుమారుడు రాజా కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని  కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందాడు.. మృతుడికి భార్య ఒక పాప ఉన్నారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకట్రావు తెలిపారు..
SHARE