39 మంది భారతీయులు మృతి-సుస్మాస్వరాజ్

19

THE BULLET NEWS (NEW DELHI)-ఇరాక్ లో ఐసిస్ చేతిలో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందారు. భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి వికెసింగ్ ఇరాక్ వెళ్లారు. 39 మంది భారతీయులు మృతి చెందినట్లు రాజ్యసభలో సుష్మాస్వరాజ్ వెల్లడించారు. 39 మంది డిఎన్ ఏ వారి బంధువుల డిఎన్ ఏతో సరిపోయిందన్నారు.

 

SHARE