గ్రామ సచివాలయంలో ఆత్మహత్యాయత్నం….

164

కొడవలూరు మండలం మిక్కిలి పేట గ్రామానికి చెందిన కోడూరు సుమంత్ రెడ్డి అనే రైతు తన పొలం ప్రభుత్వం తీసుకుంటుందని మనస్తాపానికి లోనై గ్రామ సచివాలయంలో ఆత్మహత్యాయత్నం చెసుకున్నాడు…రైతును వెంటనే హుటాహుటిన నెల్లూరులో జయభారత్ వైద్యశాలకు తరలించారు.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.