పెళ్లిపీటలెక్కిన తమిళ ముద్దుగుమ్మ నమిత

153

THE BULLET NEWS (TIRUPATHI)-తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో సినీనటి నమిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళ దర్శక, నిర్మాత వీరేంద్రచౌదరిని నమిత పెళ్లాడారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. నటి రాధిక దంపతులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారి వివాహ రిసెప్షన్ చెన్నైలో జరగనుంది.

SHARE