ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ప్రమాదం….

183

నెల్లూరులోని నారాయణరావు పేటలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల (మోడల్ హైస్కూల్) లో ప్రమాదం జరిగింది ,స్కూల్ పెచ్చులూడి అనిష్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి తలకు గాయం అయ్యింది.స్లాబ్ పెచ్చులూడినా పట్టించుకోని విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తల్లిదండ్రులు .పెచ్చులు ఎపుడు ఏ నిమిషంలో ఉండతాయనే భయాందోళనలో విద్యార్థులు ఉన్నారు.