క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి దే..- మంత్రి నారాయణ

99

The bullet news ( Nellore )_ : దేశంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.. నెల్లూరులో ప్రైవేటు పాఠశాల విద్యార్ధుల స్పోర్ట్స్ మీట్ కు ఆయన హాజరయ్యారు.. ఒకప్పుడు చంద్రబాబు అందించిన ప్రోత్సాహంతోనే నేడు బాడ్మింటన్ లో అద్భుతాలు సృష్టిస్తున్నామన్నారు.. రాజధాని అమరావతిలో ప్రత్యేకంగా క్రీడా నగరం నిర్మిస్తున్నామన్నారు. క్రీడల ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ప్రతి పాఠశాలలో ఆట స్థలాలు, ఫిజికల్ లిటరసీని తప్పనిసరి చేశారన్నారు.

SHARE