డ్వాక్రా రుణమాఫిపై సోది చెప్పొద్దు.. – ఎమ్మెల్యే కాకాణి

63

The bullet news (Nellore)- మహిళలకు రుణమాఫీ చేశామని సీఎం చంద్రబాబు, మంత్రులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.. రాష్టంలో ఇంతవరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీయే కాలేదని అసెంబ్లీ లో మంత్రి సునీత చెప్పారని ఆయన అన్నారు..

SHARE