THE BULLET NEWS (KOVUR)-కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం ఇనమడుగులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి పడుగుపాడు సొసైటీ ఆధ్వర్యంలో ఇనమడుగులో నిర్మించిన గిడ్డుంగులను ప్రారంభోత్సవం.రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.25 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ.

SHARE