ఆ ఘనత మాదే.- బిజేపీ జిల్లా అద్యక్షులు సురేంద్ర రెడ్డి

80

The bullet news (Nellore)- కాంగ్రెస్ హయాంలో ఆదరణకు నోచుకోని గ్రామాలు బిజేపీ హయాంలో మహర్దశకు నోచుకున్నాయని నెల్లూరుజిల్లా బిజేపీ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి అన్నారు.. దేశంలోని మారుమూల గ్రామాలకు 2018 మే 1నాటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామనని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఆ హామీని నిలబెట్టుకున్నారన్నారని ఆయన అన్నారు.. నగరంలోలని మినిబైపాస్ వద్దనున్న సబ్ స్టేషన్ ఎదుట మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మోడీ అని, ఆయన సేవలు దేశానికి అవసరమన్నారు.. ఆయన చేస్తున్న పనులకు వస్తున్న ఆదరణ చూడలేక కొందరు అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు..

SHARE