THE BULLET NEWS(KOVUR)-త‌ల్లి ప్రేమ‌, తండ్రి ఆద‌ర‌ణకు నోచుకోని అనాధ‌ చిన్నారుల మ‌ధ్య త‌న కూతురి పుట్టిన‌రోజు వేడుకలు జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని హెల్ప‌ర్ స‌ర్వీస్ ఆర్గ‌నైజేష‌న్ స‌భ్యులు అనిల్ కుమార్ తెలిపారు.. కోవూరులోని నిర్మ‌ల హృద‌య చారిట‌బుల్ ట్ర‌స్ట్ లో త‌న కూతురు స‌న్నిది పుట్టిన రోజులు వేడుక‌లు నిర్వ‌హించారు.. కేక్ క‌ట్ చేసి అన్న‌దానం నిర్వ‌హించారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ నిర్మ‌ల హృద‌య చారిట‌బుల్ ట్ర‌స్ట్ కు ఎల్ల‌వేళ‌లా సహాయ స‌హ‌కారాలు అందిస్తాన‌న్నారు.. ఈ సంద‌ర్భంగా హెల్ప‌ర్ స‌ర్వీస్ ఆర్గ‌నైజేష‌న్ స‌భ్యులు స‌న్నిధికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు..

SHARE