24 గంటల్లోపు కేసు వాపస్ తీసుకోవాలి – మహారాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించిన మంత్రి సోమిరెడ్డి

83

The Bullet news (Nellore)_ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సీఎం చంద్రబాబు నాయుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం కక్షసాధింపు చర్యే అన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎనిమిదేళ్ల క్రితం కేసుకు ఇప్పుడు నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోడీ కలిసి ఏపీపై చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.. స్వార్ద రాజకీయాల కోసం మోడీ న్యాయస్థానాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.. బాబ్లీ ప్రాజెక్టు
ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ అడ్డుకోలేకపోయాడని ఆయన విమర్శించారు

SHARE