ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం – ఎమ్మెల్యే కురుగొండ్ల

121

The bullet news (VenkataGiri)- ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు వరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు.. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 25 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 16 లక్షల 80 వేల రూపాయల కాసేపటి క్రితం ఆయన బాధితులకు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సీఎం సహాయనిది తోడ్పాటు అందిస్తుంది అన్నారు.. ఎవరైనా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారు తన దృషికి తీసుకొస్తే సాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు..

SHARE