నెల్లూరు మూలస్థానేశ్వ‌ర‌స్వామి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్త జ‌నం

119

The bullet news (Nellore)- శైవ క్షేత్రాల‌కు శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిపోతున్నాయి.. దీపారాధ‌న‌లు, అభిషేకాలు, ప్ర‌త్యేక పూజ‌ల్లో భ‌క్త జ‌నం మునిగిపోతున్నారు.. శైవ‌క్షేత్రాల‌కు ప్ర‌త్యేక శోభ సంత‌రించుకుంది.. కార్తీక మాసంలో చివ‌రి సోమ‌వారం కావ‌డంతో నెల్లూరులోని మూల‌స్థానేశ్వ‌ర‌స్వామి దేవాల‌యానికి భ‌క్తికోటి పోటెత్తుతోంది.. దీంతో ఆల‌యంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిప‌డుతోంది.

నెల్లూరు న‌గ‌రంలోని మూల‌స్థానేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో భ‌క్తులు తెల్ల‌వారుజాము నుంచే పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతిక‌ర‌మైన కార్తీక సోమ‌వారం కావ‌డం, అందులోనూ చివ‌రి సోమ‌వారం కావ‌డంతో కార్తీక‌శోభ వెల్లివిరుస్తుంది.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహిస్తున్నారు..

SHARE