రైతు శ్రేయ‌స్సే టీడీపీ ధ్యేయం – మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

100

The bullet news (Chejarla)_ రైతు శ్రేయ‌స్సే ధ్యేయంగా తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని మాజీ మంత్రి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు.. ఇవాళ చేజ‌ర్ల మండ‌లంలోని రెవెన్యూ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ప్రజా విజ్ణ‌ప్తుల దినంలో ఆయ‌న పాల్గొని ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి విన‌తిప్ర‌తాలు తీసుకున్నారు.. అనంత‌రంఆయ‌న రైతు ర‌థం ప‌థ‌కం కింద 16 మంది రైతుల‌కు ట్రాక్ట‌ర్ల‌ను పంపిణీ చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నార‌న్నారు..

SHARE