ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ముగిసిన మాజీ మంత్రి మాదాల అంత్య‌క్రియ‌లు

100

The bullet news (Nellore)_ మాజీ మంత్రి మాదాల జాన‌కి రామ్ అంత్య‌క్రియ‌లు కాసేప‌టి క్రితం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నర్రవాడలో ముగిశాయి.. అభిమానులు అశ్రున‌య‌నాల మ‌ధ్య ఆయన భౌతికాయాన్ని ప్ర‌జా ప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు సంద‌ర్శించి నివాళ్ల‌ర్పించారు.. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, టీడీపీ జిల్లా అద్య‌క్షులు బీదా ర‌విచంద్ర‌, మాజీ మంత్రి మ‌రియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి శ్యాసన సభ్యులు బొల్లినేని రామారావు, మాదాసు గంగాధ‌రం, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు..

SHARE