పాదయాత్ర పేరుతో తీరప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు – ఎమ్మెల్సీ బీదా

79

The bullet news (Nellore)-మత్సకారుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అతని గ్యాంగ్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ బీదా ఆరోపించారు.. ప్రశాంతంగా ఉన్న తీరప్రాంతంలో రాజకీయాలు చెయ్యొద్దన్నారు..

SHARE