ప‌నిష్మెంట్ ఇచ్చారు.. సస్పెండ్ అయ్యారు..

130

The bullet news (Kavali)- పేప‌ర్స్ చించేశార‌నే నెపంతో కావలి ముసునూరులోని కస్తూరిబా బాలికా ఉన్న‌త పాఠ‌శాల‌లోని విద్యార్దినీల‌ను ఎండ‌లో నిల‌బ‌ట్టె చిత‌క‌బాదిన ఉపాధ్యాయుల‌పై జిల్లా ప్రాజెక్టు అధికారి కాశీ విశ్వనాథ్ వేటేశారు.. విద్యార్దినీలను చిత‌క‌బాదారనే స‌మాచారంతో కాశీ విశ్వ‌నాద్ ఇవాళ స్కూల్ ప‌ర్య‌టించారు.. విద్యార్దినీల‌ను అడిగి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ హిందీ టీచర్ శ్రీవిద్య, పిఈటీ టీచర్ అనితకుమారి లను సస్పెండ్ చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు..

SHARE