జ‌గ‌న్ యాత్ర‌లో స్వ‌ల్ప అప‌శృతి

148

The bullet news (Nellore)_  నెల్లూరుజి్ల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం క‌లిగిరి మండ‌లం తెల్ల‌పాడులో జ‌రుగుతున్న చేప‌ట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర‌లో స్వ‌ల్ప అప‌శృతి చోటు చేసుకుంది.. జ‌గ‌న్ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పేల్చిన బాణాసంచా గ‌తిత‌ప్పి స‌మీపంలోని గ‌డ్డివాము మీద ప‌డ‌టంతో మంట‌లు ఒక్క‌సారిగా చెల‌రేగాయి.. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌గ‌న్ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు మంట‌ల‌ను అర్పేశారు.. చుట్టూ పంటపొలాలు ఉండడంతో రైతులు ఆందోళన చెందారు.. స్థానికులు, కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్త‌వ్వ‌డంతో న‌ష్టం త‌ప్పింది..

SHARE