చెట్టును ఢీకొన్న విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు- ఒకరి పరిస్థితి విషమం

143

The bullet news (Kaligiri)- వేగంగా వెళ్తున్న ఇంజీనీరింగ్ కాలేజీ బస్సు చెట్టును ఢీకొనింది.. ఈ ఘటనలో ఓ విద్యార్దినీకి తీవ్రగాయాలుఅవ్వగా మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.. నెల్లూరుజిల్లా కలిగిరి మండలం పొలంపాడు వద్ద కాసేపటి క్రితం చోటు చేసుకుంది.. విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు విద్యార్దులను తీసుకెళ్తూ చెట్టును ఢీకొట్టింది.. మెరుగైన చికిత్స కోసం వారిని నెల్లూరుకు తరలించారు..

SHARE