కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం – వెంకటగిరి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీరాందాసు గంగాధర్

106

The bullet news (Venkata Giri)-తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే అండ‌ని అలాంటి కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకోవ‌డ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని వెంకటగిరి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీరాందాసు గంగాధర్ తెలిపారు.. పట్టణంలోని 6వవార్డులో మరణించిన రసూల్ భాష కుటుంబ సభ్యుులను ఆయన పరామర్శించారు.. చంద్రన్న భీమా ద్వారా వచ్చిన రూ. 5000 నగదు ను ఆయన రసూల్ భాషా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో కూడా రసూల్ భాషా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధోనే నాగరాజు పాల్గొన్నారు..

SHARE