తెలుగుగంగ కాలువ‌లో ప‌డి యువ‌కుడు గ‌ల్లంతు

86

The Bullet news (Kaluvoya)- కలువాయి మండలం చీపినాపి దగ్గరనున్న‌ తెలుగుగంగ కాలువలో పడి యువకుడు స‌త్యాల‌ ప్రసాద్‌ గల్లంతయ్యాడు. యువ‌కుడి కోసం స్ఝానికులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.. బాధిత కుటుంబ స‌భ్యులు గుండెలు ప‌గిలేలా రోదిస్తున్నారు.. దీంతో ఆ గ్రామంలో విషాదచాయ‌లు అలుముకున్నాయి.

SHARE