వైసీపీ అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని రాష్ట యువ‌త కోరుకుంటోంది – ఎమ్మెల్యే కాకాణి

97

The bullet news (Nellore)_ముఖ్య‌మంత్రిగా యువ‌నేత జ‌గన్మోహ‌న్ రెడ్డిని చూడాల‌ని రాష్ట యువ‌తంతా కోరుకుంటోంద‌ని నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి అన్నారు.. ఇవాళ నెల్లూరు పార్టీ కార్యాల‌యంలో కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ముత్తుకూరు మండ‌లం మామిడిపూడికి చెందిన దాదాపు 40 కుటుంబాలు వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు.. ఈ సంద‌ర్భంగా యువ‌కుల‌ను ఆయ‌న సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.. కాకాణి మాట్లాడుతూ యువ‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితోనే రాష్టాభివృద్ది సాధ్య‌మ‌న్నారు.. ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి చేసేందుకు రాష్టంలోని యువ‌కులంద‌రూ సిద్దంగా ఉన్నార‌న్నారు..

SHARE